wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.8.1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
లక్ష్య సిద్ధి పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
మినీ కవిత
b)
కథానిక
c)
శతక పక్రియ
d)
సంపాదకీయం
e)
జీవిత చరిత్ర
2.
లక్ష్య సిద్ధి పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది?
a)
ప్రజాశక్తి
b)
సాక్షి
c)
ఈనాడు
d)
ఆంధ్రజ్యోతి
e)
నమస్తే తెలంగాణ
3.
నమస్తే తెలంగాణ దినపత్రికలలో ఎప్పుడు వెలువడింది?
a)
3 జూన్ 2014
b)
2 జూన్ 2018
c)
2 జూన్ 2014
d)
5 జూన్ 2014
e)
3 జూన్ 2015
4.
భారతదేశం పటంపై ఎన్నవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
a)
28వ
b)
29వ
c)
23వ
d)
27వ
e)
26వ
5.
భారతదేశం పటంపై 29వ ఏ రాష్ట్రంగా అవతరించినది
a)
తెలంగాణ
b)
అరుణాచల్ ప్రదేశ్
c)
ఆంధ్రప్రదేశ్
d)
అసోం
e)
బీహార్
6.
కాలగమనం లేదా చరిత్ర రచన యొక్క ప్రయోజనాల కోసం నిర్వచించిన సమయ వ్యవధిని ఏమి అంటారు?
a)
శతకం
b)
పుష్కరం
c)
సంవత్సరం
d)
శకం
e)
శతాబ్దం
7.
సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది. ఈ మాటలన్నది ఎవరు?
a)
డా||బి.ఆర్ అంబేద్కర్
b)
నెహ్రూ
c)
మహాత్మా గాంధీ
d)
సుభాష్ చంద్రబోస్
e)
భగవత్ సింగ్
8.
అస్తిత్వం అర్థాన్ని గుర్తించండి.
a)
నది
b)
ఉనికి
c)
ఎక్కువ వ్యాకులత
d)
ఉపన్యాసం
e)
చాలా ఎక్కువ కాలం
9.
తల్లడిల్లి అర్థాన్ని గుర్తించండి.
a)
కలత పడుట
b)
గుబులు
c)
భయం
d)
దిగులు
e)
జడుపు
10.
హర్షణీయం అర్థాన్ని గుర్తించండి.
a)
సంతోషం
b)
దిగులు
c)
ఆనందం కలిగించేది
d)
దుఃఖం
e)
భయం