WorksheetsTelugu 1.11.1
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
భిక్ష' పాఠ్య భాగ రచయిత?
a)
సురవరం ప్రతాపరెడ్డి
b)
శ్రీనాథుడు
c)
కప్పగంతుల రామకృష్ణ
d)
సదాశివ
e)
ఆదిరాజు వీరభద్ర రావు
2.
వ్యాస మహర్షి శిష్యులు ఎందరు?
a)
మూడు వేల మంది
b)
పదివేల మంది
c)
రెండు వేల మంది
d)
ఐదు వేల మంది
e)
ఆరు వేల మంది
3.
ఎక్కడ నివసించేవారు?
a)
భద్రాచలం
b)
వారణాసి
c)
శ్రీకాళ హస్తి
d)
కాశీ పట్టణం
e)
అయోధ్య నగరం
4.
శతము' అర్ధమును గుర్తించండి
a)
నలభై
b)
వంద
c)
యాభై
d)
ఇరవై ఐదు
5.
సూడిగములు'(అర్ధమును గుర్తించండి)
a)
ఊడిగము
b)
అద్దం
c)
గాజులు
d)
పలక
6.
పేర్మి'(అర్ధమును గుర్తించండి)
a)
ప్రేమ
b)
జాలి
c)
కరుణ
d)
దయ
100 %
