wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu Tenth Class-1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

సిరి అంటే అర్ధం ఏమిటి?

a)

పేద

b)

బడుగు

c)

సంపద

d)

దరిద్రం

2.

యాది చేసుకొను అంటే ఏమిటి ?

a)

మనసు పెట్టడం

b)

గుర్తుకు తెచ్చుకొను

c)

కష్టపడిచూచు

d)

చిన్నప్పటి వి‌షయాలు

3.

స,భ,ర,న,మ,య,వ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?

a)

ఉత్పలమాల

b)

మత్తేభం

c)

శార్దూలం

d)

చంపకమాల

4.

నీరు లేక పంటలు పండలేదు, ఇది ఏ రకమైన వాక్యం ?

a)

హేత్వర్థకం

b)

అనుమత్యర్థకం

c)

నిషేధార్థకం

d)

ఆశ్చర్యర్థకం

5.

నీటిలో పడిన తేలు తేలుతదా! ఇది ఏ అలంకారం?

a)

ఉపమాలంకారం

b)

ఉత్త్ఫేక్ష అలంకారం

c)

రూపకాలంకారం

d)

ఛేకానుప్రాసాలంకారం

6.

తెలంగాణ రాష్ట్రము ఇది ఏ సమాసం?

a)

ద్వంద్వం

b)

సంభావనా పూర్వపద కర్మధారయం

c)

షష్ఠి

d)

సప్తమీ

7.

వేదశాఖలు వెలసె నిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట దీనిలో గల అలంకారం ఏది ?

a)

ఛేకానుప్రాసాలంకారం

b)

లాటాను

c)

యమకం

d)

అంత్యానుప్రాసాలంకారం

8.

దశావతారాలు విగ్రహ వాక్యం ఏది ?

a)

దిశ సంఖ్య గల అవతారాలు

b)

దెశ సంఖ్య గల అవతారాలు

c)

దశ సంఖ్యా గల అవతారాలు

d)

దశ సంఖ్య గల అవతారాలు

9.

అబాలగోపాలం ఇది ఏ సమాసం ?

a)

రూపక సమాసం

b)

ద్వి గు సమాసం

c)

బహువ్రీహి సమాసం

d)

అవ్యయీభావ సమాసం

10.

సూర్య గణాలు ఎన్ని రకాలు ?

a)

నాలుగు రకాలు

b)

ఏడు లోకాలు

c)

రెండు రకాలు

d)

మూడు రకాలు