NEW
Font size
S
M
L
XL
Worksheetsu6.2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనంమీద కూర్చుని ఎవరిని ఉపాసించాడు?
a)
వాయుదేవుడు
b)
శివుడు
c)
బ్రహ్మ
d)
సముద్రుడు
e)
ఇంద్రుడు
2.
సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలని రాముడు ఏ అస్త్రాన్ని స్మరించాడు?
a)
వాయవ్యాస్త్రం
b)
వరుణాస్త్రం
c)
నాగాస్త్రం
d)
బ్రహ్మాస్త్రం
e)
ఐంద్రాస్త్రం
3.
సముద్రుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని దేనిపైన ప్రయోగించమన్నాడు?
a)
దండకారణ్యం
b)
ద్రుమకుల్యం
c)
త్రికూటారణ్యం
d)
దండుపాల్యం
e)
దండుకుల్యం
4.
విశ్వకర్మ కుమారుడు ఎవరు?
a)
నీలుడు
b)
శతబలి
c)
నలుడు
d)
వినతుడు
e)
సుషేణుడు
5.
సేతువు (వంతెన) ను నిర్మించడానికి ఎవరిని యోగ్యుడని సముద్రుడు తెలిపాడు?
a)
నలుడు
b)
విశ్వకర్మ
c)
సుషేణుడు
d)
వినతుడు
e)
నీలుడు
6.
ఎవరి సూచనలననుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతూంది?
a)
సుషేణుడు
b)
నలుడు
c)
వినతుడు
d)
నీలుడు
e)
విశ్వకర్మ
7.
సేతువు ఎంత పొడవు నిర్మించబదినది?
a)
వందయోజనాలు
b)
ఐదుయోజనాలు
c)
పదియోజనాలు
d)
యాభైయోజనాలు
e)
ఐదువందలయోజనాలు
8.
సేతువు ఎంత వెడల్పు నిర్మించబదినది?
a)
వందయోజనాలు
b)
ఐదువందలయోజనాలు
c)
యాభైయోజనాలు
d)
ఐదుయోజనాలు
e)
పదియోజనాలు
9.
సేతువును కట్టడం ఎన్ని రోజుల్లో పూర్తయింది?
a)
పది
b)
ఐదు
c)
యాభై
d)
వంద
e)
ఇరవై
10.
శుకసారణులు ఎవరి మంత్రులు?
a)
రావణుడు
b)
ఇంద్రజిత్తు
c)
విభీషణుడు
d)
వాలి
e)
సుగ్రీవుడు
Reset
