wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

u2.2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
శ్రీరాముడు కౌశల్యతో ఎవరిని వదలిరావడం ధర్మంకాదన్నాడు?
a)
భార్యను
b)
బాధ్యతను
c)
బిడ్డను
d)
భర్తను
e)
బ్రాతను
2.
అయోధ్యలో ఎలా మసలుకోవాలో రాముడు ఎవరికి తెలిపాడు?
a)
సుమిత్ర
b)
సీత
c)
కౌసల్య
d)
సౌమిత్రి
e)
మంథర
3.
ఎవరిని అనుసరించడమే సతికి ధర్మం అని సీత తెలిపింది?
a)
ప్రీతిని
b)
పతిని
c)
పితృని
d)
ప్రకృతిని
e)
ప్రాతఃని
4.
తనను కూడా వెంట తీసుకెళ్ళమని ఎవరు శ్రీరాముణ్జి ప్రాధేయపడ్డారు?
a)
లక్ష్మణుడు
b)
దశరథుడు
c)
భరతుడు
d)
సుమంత్రుడు
e)
శత్రుఘ్నుడు
5.
లక్ష్మణుడు తల్లి ఎవరు?
a)
మంథర
b)
కౌసల్య
c)
సుమిత్ర
d)
సౌమిత్రి
e)
కైకేయి
6.
సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి ఏమి ధరించారు?
a)
చీన చీరలను
b)
చీనాంబరాలను
c)
నార చీరలను
d)
మడి చీరలను
e)
నేత చీరలను
7.
శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తుంది ఎవరు?
a)
పాలకులు
b)
ప్రజలు
c)
భటులు
d)
గుప్తచారులు
e)
గూఢచారులు
8.
గంగా తీరం లో సీతారామలక్ష్మణులు చేరుకున్న ఊరేది?
a)
వేదశ్రుతి
b)
శృంగిబేరపురం
c)
తమస
d)
సనందిక
e)
గోమతీ
9.
గుహుడు ఏ ప్రదేశానికి రాజు?
a)
శృంగిబేరపురం
b)
తమస
c)
గోమతీ
d)
వేదశ్రుతి
e)
సనందిక
10.
గుహుడు ఎవర్ఎఎవరి భక్తుడు?
a)
శివుడు
b)
రాముడు
c)
కృష్ణుడు
d)
సూర్యుడు
e)
ఇంద్రుడు