wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

u6.1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
సుగ్రీవుడు ఏది శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నాడు?
a)
నిర్దయ
b)
సుఖము
c)
కోపము
d)
దుఃఖము
e)
దయ
2.
ఇచ్చిన పనిని సాధించడమేగాక, దానికి భంగం కల్గకుండా దానికనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఎవడు?
a)
మధ్యముడు
b)
మానవుడు
c)
చతుర్ధుడు
d)
ఉత్తముడు
e)
అధముడు
3.
కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు ఎవడు?
a)
అధముడు
b)
ఉత్తముడు
c)
చతుర్ధుడు
d)
మానుడు
e)
మధ్యముడు
4.
తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తిచేయనివాడు ఎవడు?
a)
అధముడు
b)
మానుడు
c)
చతుర్ధుడు
d)
ఉత్తముడు
e)
మధ్యముడు
5.
శ్రీరాముడు అడిగినమీదట లంకానగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పినది ఎవరు?
a)
అంగదుడు
b)
విభీషణుడు
c)
హనుమంతుడు
d)
జాంబవంతుడు
e)
సుగ్రీవుడు
6.
ఎవరు సైన్యానికి మార్గం చూపుతూ ముందునడవాలి అని శ్రీరాముడు సూచించాడు?
a)
శతబలి
b)
వినతుడు
c)
అంగదుడు
d)
నీలుడు
e)
సుషేణుడు
7.
హనుమంతుడి భుజంమీద ముందుకు సాగేది ఎవరు?
a)
జాంబవంతుడు
b)
సుగ్రీవుడు
c)
శ్రీరాముడు
d)
అంగదుడు
e)
లక్ష్మణుడు
8.
అంగదుడి భుజంమీదా కూర్చొని ముందుకు సాగేది ఎవరు?
a)
శ్రీరాముడు
b)
లక్ష్మణుడు
c)
నీలుడు
d)
సుగ్రీవుడు
e)
జాంబవంతుడు
9.
శత్రువుల శక్తిసామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదని రాక్షసులతో అన్నది ఎవరు?
a)
కుంబకర్ణుడు
b)
అక్షకుమారుడు
c)
రావణుడు
d)
విభీషణుడు
e)
ఇంద్రజిత్తు
10.
ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణుకోరింది ఎవరు?
a)
విభీషణుడు
b)
అక్షకుమారుడు
c)
కుంబకర్ణుడు
d)
ఇంద్రజిత్తు
e)
రావణుడు