NEW
Font size
S
M
L
XL
Worksheetsu1.1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
రామాయణాన్ని రచించినది ఎవరు?
a)
వ్యాసుడు
b)
నారదుడు
c)
నన్నయ
d)
వాల్మీకి
e)
పొతన
2.
విజ్ఞానానికి మూలం ఏమిటి?
a)
ద్యానం
b)
తపస్సు
c)
జిజ్ఞాస
d)
యాగం
e)
విజ్ఞాస
3.
నారదమహర్షి ఎవరి వచ్చాడు?
a)
పొతన
b)
నారదుడు
c)
వ్యాసుడు
d)
నన్నయ
e)
వాల్మీకి
4.
విశిష్ట సుగుణాలన్నీ మూర్తీభవించినవాడు ఎవరు?
a)
వ్యాసుడు
b)
నారదుడు
c)
వాల్మీకి
d)
బ్రహ్మ
e)
రాముడు
5.
రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించింది ఎవరు?
a)
పొతన
b)
రాముడు
c)
వ్యాసుడు
d)
నన్నయ
e)
నారదుడు
6.
క్రౌంచ పక్షుల జంటను చూసింది ఎవరు?
a)
నారదుడు
b)
పొతన
c)
వాల్మీకి
d)
వ్యాసుడు
e)
నన్నయ
7.
వేటగాడు చంపినది ఎవరిని?
a)
కొంగ
b)
నెమలి
c)
క్రౌంచ పక్షి
d)
కోయిల
e)
పిచ్చుక
8.
వాల్మీకి నోటి నుండి శ్లోకం దేని నుండి పుట్టింది?
a)
శోకం
b)
శూన్యం
c)
లోభం
d)
కోపం
e)
శాంతం
9.
రామాయణరచనకు వాల్మీనిఆదేశించినది ఎవరు?
a)
శివుడు
b)
విష్ణువు
c)
నారదుడు
d)
బ్రాహ్మణుడు
e)
బ్రహ్మ
10.
కోసల దేశం ఏ నదీ తీరం లో ఉన్నది?
a)
బ్రహ్మపుత్ర
b)
యమున
c)
సరయూ
d)
తపతి
e)
గంగ
Reset
