NEW
Font size
S
M
L
XL
Worksheetsu1.2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
కోసల దేశాన్ని పరిపాలించేది ఎవరు?
a)
భరతుడు
b)
దశరథుడు
c)
రాముడు
d)
సుమంత్రుడు
e)
జనకుడు
2.
సంతానప్రాప్తి కోసం దశరథునికి ఏమి చేయాలన్న ఆలోచన కలిగింది?
a)
అశ్వమేధయాగం
b)
ఋప్యశృంగయాగం
c)
పుత్రసంప్రాప్తియాగం
d)
పుత్రకామేష్టియాగం
e)
అశ్వరూఢయాగం
3.
సుమంత్రుడు ఈ యాగానికి ఎవరిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు?
a)
నారద మహర్షి
b)
వ్యాస మహర్షి
c)
ఋష్యశృంగ మహర్షి
d)
విభాండక మహర్షి
e)
బ్రహ్మ మహర్షి
4.
ఋప్యశృంగ మహర్షి ఎవరి కుమారుడు?
a)
వ్యాస మహర్షి
b)
వాల్మీకి మహర్షి
c)
బ్రహ్మ మహర్షి
d)
నారద మహర్షి
e)
విభాండక మహర్షి
5.
ఋప్యశృంగుడు దశరథునితో పుత్రప్రాప్తికోసం ఏ యాగాన్ని ప్రారంభించాడు?
a)
పుత్రకామేష్టియాగం
b)
అశ్వరూఢయాగం
c)
పుత్రసంప్రాప్తియాగం
d)
ఋప్యశృంగయాగం
e)
అశ్వమేధయాగం
6.
దేవతలందరూ బ్రహ్మను చేరి ఎవరి గురించి తమగోడు వెళ్ళబోసుకున్నారు?
a)
నరకుడు
b)
దశరథుడు
c)
నారదుడు
d)
రాముడు
e)
రావణుడు
7.
రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని దేవతలు ఎవరిని అభ్యర్థించారు?
a)
రాముడు
b)
శివుడు
c)
ఇంద్రుడు
d)
బ్రహ్మ
e)
విష్ణువు
8.
ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో ఎవడు నిమగ్నమయ్యేవాడు.
a)
సుమంతుడు
b)
భరతుడు
c)
శత్రుఘ్నుడు
d)
రాముడు
e)
లక్ష్మణుడు
9.
చిన్ననాటి నుంచీ అన్నసేవే మిన్నగా ఎవరు భావించేవారు?
a)
లక్ష్మణుడు
b)
భరతుడు
c)
సుమంతుడు
d)
రాముడు
e)
శత్రుఘ్నుడు
10.
సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్ధుడు ఎవరు?
a)
వసిష్ఠుడు
b)
విష్ణువు
c)
బ్రహ్మ
d)
విశ్వామిత్రుడు
e)
ఋష్యశృంగుడు
Reset
