NEW
Font size
Worksheetsభగవద్గీత క్విజ్
Total questions: 10
Worksheet time: 5mins
భగవద్గీతను లిఖించినదెవరు?
విఘ్నేశ్వరుడు.
వాల్మీకి
వ్యాసుడు
పోతన
భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
భీష్మ పర్వము.
ద్రోణ పర్వము
అరణ్య పర్వము
భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
12
16
18
24
మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
పాంచజన్యము.
దేవదత్తము
పౌంఢ్రకం
అనంత విజయ
భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
శ్రీకృష్ణుడు అర్జునునికి.
శ్రీకృష్ణుడు భీష్మునకు
శ్రీకృష్ణుడు దర్మరాజుకు
శ్రీకృష్ణుడు భీముడుకి
ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
గ్రీష్మ ఋతువు.
వసంత ఋతువు.
హేమంత ఋతువు.
వర్ష ఋతువు.
పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
ధర్మరాజు
అర్జునుడు
భీముడు
ఎవరూ కాదు
వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
సామ వేదం
ఋగ్వేదం
యజుర్వేదం
అథర్వణ వేదం
మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
పాంచజన్యం
దేవదత్తం
పౌంఢ్రకం
అనంత విజయ
భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
4
6
3
5
