wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

వ్యాకరణం

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

1. జనపదులు (జీవనోపాధి) కోసం వలసలు వెళ్తున్నారు. (విడదీసిన రూపం)

a)

జీవ+ఉపాధి

b)

జీవన+ఉపాధి

c)

జీవనో+పాధి

d)

జీవ+నోపాధి

2.

2. నన్నయ సుమారు ఒక (సహస్రాబ్దం) కిందటివాడు. (సంధి పేరు)

a)

సవర్ణదీర్ఘసంది

b)

గుణసంధి

c)

వృద్ధిసంధి

d)

ఆమ్రేడితసంధి

3.

3. కందుకూరి వీరేశలింగం (వితంతువివాహాలు) ప్రోత్సహించారు. (విగ్రహవాక్యం)

a)

వితంతుతో వివాహం

b)

వితంతుకు వివాహం

c)

వితంతు యొక్క వివాహం

d)

వితంతు వివాహం

4.

ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని. (కర్మణి వాక్యం)

a)

ప్రశ్నించారు ప్రతివాళ్ళు చరిత్ర సాగిన క్రమాన్ని

b)

ప్రతివాళ్ళచే చరిత్ర సాగిన క్రమం ప్రశ్నించబడింది.

c)

ప్రతివాళ్ళచే చరిత్ర సాగిన క్రమం ప్రశ్నించబడలేదు.

5.

'మాకెందరో సహకరించారు'. అని రచయిత్రి అన్నది. (పరోక్ష కథనం)

a)

మాకెందరో సహకరించారని రచయిత్రి అన్నది.

b)

'తమకెందరో సహకరించారు' అని రచయిత్రి అన్నది.

c)

తమకెందరో సహకరించారని రచయిత్రి అన్నది.

6.

క్రింది పదాలలో వ్యతిరేకార్థన్నిచ్చే క్రియ

a)

వెళ్తూ

b)

వెళ్లక

c)

వెళ్లినా

d)

వెళ్లి

7.

నాన్న దీపావళికి కొత్తబట్టలు తెస్తాడో లేదో (ఏ వాక్యం)

a)

ప్రార్థనార్థక వాక్యం

b)

ప్రశ్నార్ధక వాక్యం

c)

సందేహార్ధక వాక్యం

8.

క్రింది వాటిలో సరైన జతను ఎంపిక చేయండి

a)

కష్టపడితే-శత్రర్థకం

b)

చూస్తూ-చేదర్థకం

c)

చేసినా-అప్యర్ధకం

9.

వర్తమాన కాలిక అసమాపకక్రియ

a)

క్వార్థకం

b)

అప్యర్ధకం

c)

శత్రర్థకం

10.

నాకు ఈ లెక్క (సోదాహరణం)గా చెప్పారు. (విడదీసిన రూపం)

a)

సు+ఉదాహరణ

b)

స+ఉదాహరణ

c)

సో+ఉదాహరణ

11.

భాషావిషయంలో తమ (అమూల్యమైన సలహాలు )ఇచ్చారు. (సమాసం పేరు)

a)

విశేషణ పూర్వపద కర్మధారయ

b)

విశేషణ పరపద కర్మధారయ

c)

ఉపమాన ఉత్తరపద కర్మధారయ

12.

ముగ్గురు రచయిత్రులచే పీఠిక వ్రాయబడింది. (ఏ వాక్యం)

a)

కర్తరీ

b)

కర్మణీ

c)

సంయుక్త

13.

నేను తప్పక లక్ష్యాన్ని సాధిస్తాను. (ఏ వాక్యం)

a)

ఆశ్చర్యార్థక

b)

అనుమత్యర్ధక

c)

నిశ్చయార్థక

14.

దీపావళి పండుగరోజు ఆబాలగోపాలం ఆనందిస్తారు. (సమాసపదం)

a)

ఆనందిస్తారు

b)

పండుగ

c)

ఆబాలగోపాలం

15.

లేమా! దనుజుల గెలువగ లేమా (అలంకారం)

a)

చేకానుప్రాస

b)

యమకము

c)

లాటానుప్రాస