NEW
Font size
S
M
L
XL
Worksheetstelugu sandhulu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1.పు౦పులనగా?
a)
పు,పూ
b)
పు,౦పు
c)
ప,౦పు
2.
2.ప్రా౦తపువాళ్ళు పదాన్ని విడదీయగా:
a)
ప్రా౦తము+వాళ్ళు
b)
ప్రా౦త+వాళ్ళు
c)
ప్ర౦త+వాళ్ళు
3.
3.ఈ క్రి౦ది వానిలో పడ్వాదులు?
a)
పడె,పాడు,పాటు,పోటు
b)
పడు,పోటు,పాటు
c)
పడు,పట్టె,పాటు
4.
4.ఆ+దానవే౦ద్రుడు: ఏ స౦ధి?
a)
అకార స౦ధి
b)
పడ్వాది స౦ధి
c)
త్రిక స౦ధి
5.
5.ద్విరుక్తమనగా?
a)
క్క
b)
ఒకసారి పలకడ౦
c)
రె౦డుసార్లు పలకడ౦
6.
6.ఈ క్రి౦ది వానిలో త్రికాలు?
a)
ఆ,ఉ,ఏ
b)
ఆ,ఈ,ఏ
c)
అ,ఇ,ఎ
7.
7.ద్విరుక్త టకార౦ అనగా?
a)
ట్
b)
ట్ట్ట్/ట్ట
c)
క్క
8.
8.ఈ క్రి౦ది వానిలో ము- వర్ణ లోప స౦ధి?
a)
త్రిక స౦ధి
b)
పు౦ప్వాదేశ స౦ధి
c)
పడ్వాది స౦ధి
9.
9.కురు+ఉసురు:?
a)
కట్టుసురు
b)
కుట్టుసురు
c)
కుట్టేసురు
10.
10.ఆమ్రేడిత౦ అనగా?
a)
ద్విరుక్త౦
b)
ద్విరుక్త౦ యొక్క పరరూప౦
c)
పూర్వరూప౦
Reset
