wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sandhulu

Total questions: 9

Worksheet time: 4mins

Name
Class
Date
1.

నీలపుకండ్లు

a)

పుంప్వాదేశ సంధి

b)

ప్రాతాది సంధి

c)

గసడదవాదేశ సంధి

d)

శ్చుత్వ సంధి

2.

నీవుడక్కరి

a)

పుంప్వాదేశ సంధి

b)

ప్రాతాది సంధి

c)

గసడదవాదేశ సంధి

d)

శ్చుత్వ సంధి

3.

వారువోరు

a)

పుంప్వాదేశ సంధి

b)

ప్రాతాది సంధి

c)

గసడదవాదేశ సంధి

d)

శ్చుత్వ సంధి

4.

కొంచెపునరుడు

a)

పుంప్వాదేశ సంధి

b)

ప్రాతాది సంధి

c)

గసడదవాదేశ సంధి

d)

శ్చుత్వ సంధి

5.

కుఱు,చిఱు ,కడు ,నిడు శబ్థాల ఱ,డ లకు అచ్చు పరమైన --------- వచ్చును .

a)

b)

c)

ట్ట

d)

ము

6.

ఈ క్రింది వానిలో సంధులకు సంబంధించిన పదాలు ఏవి?

a)

పూర్వపదం

b)

లఘువులు

c)

పరపదం

d)

పోలిక

7.

సంధులు నేర్చుకునేటప్పుడు మనము వేటిని తప్పక గుర్తించుకోవాలి.

a)

సూత్రము

b)

ఉదాహరణలు

c)

పారిభాషికపదాలు

d)

సూత్రార్థం

8.

ఈ క్రింది వానిలో ద్విరుక్తటకార సంధి ఉదాహరణలను గుర్తించండి.

a)

నిట్టూరుపు

b)

టక్కుడెక్కులు

c)

ఇది పథ్యం

d)

కుట్టుసురు

9.

సంధి నిర్వచనం వ్రాయుము?

4 lines