Worksheetsసరళాదేశ, గసడదవాదేశ సంధి పేరు గుర్తించుట
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
సాధు సంసారులఁబట్టి - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
2.
పాలుఁజేసి - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
3.
వైరులఁజీల్చి - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
4.
అరులఁగూల్చి - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
5.
పడఁద్రోసి - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
6.
ఎదఁగోరు - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
7.
దానంబు సేయుట- సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
8.
వాడు వోలే- సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
9.
దీవులు గొన్న - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
10.
తల్లిదండ్రులు - సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
100 %
