wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

పర్యాయపదాలు 6,7,8 పాఠాలు - 10వ తరగతి 2024-25

Total questions: 13

Worksheet time: 10mins

Name
Class
Date
1.

పుష్పాలు

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

కుసుమాలు

b)

విరులు

c)

వీరులు

d)

విపినాలు

e)

కోరికలు

2.

రజని

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

రాత్రి

b)

రేయి

c)

డెందము

d)

అబ్దం

e)

పీయూషం

3.

కొండలు

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

పర్వతాలు

b)

గిరులు

c)

అరణ్యాలు

d)

అభ్యాసాలు

e)

సంగ్రామాలు

4.

అడవులు

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

అరణ్యాలు

b)

విపినాలు

c)

ఆర్తనాదాలు

d)

కేతనాలు

e)

వేల్పులు

5.

ఆట

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

నటన

b)

లాస్యము

c)

ప్రణతి

d)

రుధిరం

e)

ఉల్లం

6.

ఏడాది

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

అబ్దం

b)

సంవత్సరం

c)

ఏడు రోజులు

d)

సౌరభం

e)

హర్యక్షం

7.

హృదయం

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

డెందము

b)

ఎద

c)

ముకురం

d)

ఆదరం

e)

బిడాలము

8.

వర్షం

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

వాన

b)

వృష్టి

c)

సంవత్సరం

d)

మబ్బు

e)

అబ్దం

9.

ఈప్సితము

( 3 పర్యాయపదాలు గుర్తించండి )

a)

కోరిక

b)

కాంక్ష

c)

ఆశ

d)

దిక్కు

e)

శిక్షణ

10.

సుధ

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

పీయూషం

b)

అమృతం

c)

కాంక్ష

d)

శోణం

e)

శైశవం

11.

క్షుధ

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

ఆకలి

b)

క్షుత్తు

c)

దాహం

d)

దప్పిక

e)

వేడి

12.

రవి

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

సూర్యుడు

b)

భానుడు

c)

శశి

d)

అబ్జారి

e)

పయోధరం

13.

శిక్షణ

( 2 పర్యాయపదాలు గుర్తించండి )

a)

అభ్యాసం

b)

తర్ఫీదు

c)

కాంక్ష

d)

దృశ్యం

e)

నెత్తావి