Worksheetsచెలిమి 3
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
శుక్రాచార్యుడు ఎవరు
a)
రాక్షస గురువు
b)
రాక్షస రాజు
c)
దేవతల గురువు
d)
దేవతల రాజు
2.
శుక్రాచార్యుడు కూతురు పేరు ఏమిటి
a)
దేవయాని
b)
శర్మిష్ఠ
c)
మందాకిని
d)
మధుమతి
3.
వృషపర్వుడు ఎవరు అని దేవయాని చెలికత్తెను ఎవరు ప్రశ్నిస్తున్నారు
a)
యయాతి
b)
శుక్రాచార్యుడు
c)
వృషపర్వుడు
d)
శర్మిష్ట
4.
నుయ్యి అంటే అర్థం ఏమిటి
a)
బావి
b)
నది
c)
సరస్సు
d)
చెరువు
5.
అతివ అంటే అర్థం ఏమిటి
a)
స్త్రీ
b)
అతిమధురం
c)
చెలికత్తె
d)
అందం
6.
రక్కసుల రేడు ఎవరు
a)
వృషపర్వుడు
b)
శుక్రాచార్యుడు
c)
దేవేంద్రుడు
d)
జాబాలి
7.
సిరి అంటే
a)
ధనం
b)
సంపన్నుడు
c)
భూమి
d)
అందం
8.
విన్నవించుట అంటే
a)
తెలియజేయుట
b)
పొగుడుట
c)
తినుట
d)
వినుట
100 %
