Free Printable Worksheets
Font size
More settings
శిభి చక్రవర్తి ఎక్కడ తపస్సు చేశాడు?
హిమాలయ పర్వతం
భృగుతుంగ పర్వతం
మేరు పర్వతం
శిభి చక్రవర్తిని పరీక్షించినది ఎవరు?
ఇంద్రుడు, అగ్ని
ఇంద్రుడు, వాయువు
అగ్ని, యముడు
భారతం, రామాయణములను ఏమంటారు?
ప్రబంధాలు
శతకములు
ఇతిహాసాలు
రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు?
నన్నయ
పోతన
జగ్గారెడ్డి
సంస్కృతంలో మహా భారతమును రాసింది ఎవరు?
వ్యాసుడు
తిక్కన
View all
10 questions
10 TELUGU
Worksheet
•
10th Grade
3 questions
SUNDAY LIVE QUIZ PART -1
KG - Professional Dev...
5 questions
Telugu Language & Literature
12th Grade - University
Telugu quize