wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu Language & Literature

Total questions: 5

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ఈ క్రిందివారిలో తొలి తెలుగు నవల 'రాజశేఖర చరిత్ర' రాసిందెవరు?

a)
b)
c)
d)
2.

తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎవరు?

(a)  

3.

శాసనాలలో గుర్తించిన తొలి తెలుగు పదము ఏది?

a)

వర్ణము

b)

నాగబు

c)

కథ

d)

రాజ్యం

4.

గుణాడ్యుడు ఏ సంధి?

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

d)

పైవన్నీ

5.

భాగ్యనగరాన్ని ఎవరు నిర్మి౦చారు?

a)

కులీ కుతుబుషా

b)

తానీషా

c)

మహమ్మద్ అక్బర్