Worksheetsత్రిక సంధి
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
త్రికాలు అని వేటిని అంటారు
a)
అ,ఇ,ఎ
b)
అ,ఆ,ఇ
c)
క,ఖ,గ
d)
ఇ,ఈ,ఎ
2.
ద్విత్వము అనగా
a)
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం
b)
ఒక హల్లుకు మరో హల్లు ఒత్తుగా రావడం
c)
ఒక హల్లుకు హల్లు రావడం
d)
ఒక హల్లుకు హల్లు రాకపోవడం
3.
త్రిక సంధిలో సంధి పదం ఏ అక్షరం తో ప్రారంభం అవుతుంది.
a)
అ
b)
ఏ
c)
ఈ
d)
ఆ
4.
సంధి విడదీసినప్పుడు
a)
ద్విత్వం తొలగిపోతుంది
b)
ద్విత్వం తొలగిపోదు
c)
ద్విత్వం సంయుక్తంగా మారుతుంది
d)
ద్విత్వం సంయుక్తంగా మారదు
5.
సంధిని విడదీసిన అప్పుడు
a)
హ్రస్వం దీర్ఘంగా మారుతుంది
b)
హ్రస్వంగా మారదు
c)
దీర్ఘం తొలగిపోతుంది
d)
దీర్ఘం తొలగిపోదు
100 %
