wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ON GRAMMAR

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

I. ఈ క్రింది ప్రశ్నలకు దిగువ ఇచ్చిన జవాబులలో సరియైన దానిని ఎన్నుకుని రాయండి.

“రామలక్ష్మణులు సీత, ఊర్మిళలను వివాహమాడారు”

a)

అ) ఉపమాలంకారం

b)

ఆ) అతిశయోక్తి అలంకారం

c)

ఇ). క్రమాలంకారం

d)

ఈ). అర్థాంతరన్యాసాలంకారం

2.

2. అర్థాంతరన్యాసాలంకార లక్షణమేమి?

a)

అ) సామాన్యవాక్యాన్ని విశేషంతో, విశేషవాక్యాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పడం

b)

ఆ). ఒక వస్తువును మరొక వస్తువుతో రమణీయంగా పోల్చి చెప్పడం

c)

ఇ). ఒక వస్తువు యధార్థ స్థితి గురించి వర్ణించి చెప్పడం

d)

ఈ). ముందు చెప్పిన విషయాలకు అదే క్రమంలో అన్వయం చెప్పడం

3.

3. ఈ కింది వానిలో అచ్చు కానిది?

a)

అ) ఒ

b)

ఆ) ఐ

c)

ఇ)క

d)

ఈ) ఆ

4.

4. ఈ కింది వానిలో సంధి నిర్వచనం?

a)

అ) పూర్వపరస్వరంబులకు పూర్వస్వరంబు ఏకాదేశమగుట

b)

ఆ) పూర్వపరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుట

c)

ఇ) వేరువేరు అర్థాలు గల పదాలు కలిసి ఒకే. ఏర్పడటం

d)

ఈ). సంధి లేని చోట స్వరంబునకు పరంబైన స్వరంబునకు యడాగమంబగు

5.

5. కుఱు, చిఱు, కడు, నడు, నిడు పదములు వచ్చే సంధి ఏది?

a)

అ) రుగాగమ సంధి

b)

ఆ) టుగాగమ సంధి

c)

ఇ) ద్విరుక్తటకార సంధి

d)

ఈ) ఆమ్రేడిత సంధి

6.

6. ఈ కింది వానిలో 'పేదాది శబ్దాలు' ఏవి?

a)

అ) పేద, బీద, బాలెంత, ధర, ధనవంత

b)

ఆ) గుణవంత, శ్రీమంత, బీద, పేద, జవ

c)

ఇ) పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ

d)

ఈ) పేద, బీద, ధైర్య, ముద్ద, జవ

7.

7. 'ఆదేశము' అనగా?

a)

ఆ) అక్షరం శత్రువులా రావటం

b)

ఆ) అక్షరం మిత్రునిలా రావటం

c)

ఇ) ఆజ్ఞ ఇవ్వడం

d)

ఈ) సలహా ఇవ్వడం

8.

8.ముల్లోకాలు – దీనికి విగ్రహవాక్యం ఏది?

a)

అ) మూడు లోకాలు

b)

ఆ) మూడు సంఖ్యగల లోకాలు

c)

ఇ) మూడు యొక్క లోకాలు

d)

ఈ) మూడుతో కూడిన లోకాలు

9.

9.ద్విగు సమాసానికి ఉదాహరణ ?

a)

అ) అన్నదమ్ములు

b)

ఆ) అనృతము

c)

ఇ) నవరసాలు

d)

ఈ) నిర్జనవనము

10.

10. సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు?

a)

అ)పూర్వపదం

b)

ఆ) పరపదం

c)

ఇ) ఉత్తరపదం

d)

ఈ) అన్యపదం