wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 10th

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఆజ్ఞ పర్యాయపదాలు

a)

నేత్రము నయనము

b)

అగ్ని వర్షిణి

c)

ఆ దేశము ఆన

2.

అనలుడు పర్యాయపదాలు

a)

ఉత్తరువు ఆన

b)

అగ్ని ,జ్వలనుడు

c)

మగువ పడతి

3.

వనిత పర్యాయపదాలు

a)

నిర్దేశము ఆన

b)

అగ్ని నేత్రము

c)

కొమ్మ పడతి

4.

రత్నము వికృతి

a)

రతనము

b)

రతము

c)

రదనము

5.

బత్తి ప్రకృతి

a)

బంతి

b)

భక్తి

c)

బకితి

6.

అంబ వికృతి

a)

అమ్మ

b)

అంబి

c)

అంబిక

7.

గృహము వికృతి

a)

గుహ

b)

గేమ్

c)

గీము

8.

సాధువుల హృదయాన శయనించి ఉండువాడు వ్యుత్పత్తి అర్థం

a)

శివుడు

b)

శంభుడు

c)

సాంబుడు

9.

పతిని సేవించుట వ్రతము గా గలిగినది

a)

అందగత్తె

b)

గృహిణి

c)

పతివ్రత

10.

పురంధ్రి వ్యుత్పత్తి అర్థం

a)

చక్కని అవయవముల అమరికగలది

b)

పతిని సేవించుట యే వ్రతము గా గలది

c)

గృహమును ధరించి ఉన్నది

11.

ఇల్లు వస్త్రము నానార్థం

a)

శరణము

b)

హరి

c)

వాసము

12.

తీగె నూలుపోగు నానార్థ పదం

a)

రత్నము

b)

సూత్రము

c)

చరణము

13.

పాదము కిరణము నానార్థ పదం

a)

చరణము

b)

వాసము

c)

రత్నం

14.

విష్ణువు ఇంద్రుడు నానార్థ పదం

a)

రాజు

b)

హరి

c)

వాసము

15.

మణి స్త్రీ నానార్థ పదం

a)

వాసము

b)

రత్నము

c)

సూత్రము