wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Aranyakaandam quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

రాముడు దండకారణ్యం నుండి ఏ అరణ్యానికి వచ్చాడు?

a)

క్రౌంచారణ్యం

b)

కుచారణ్యం

c)

నైమిశారణ్యం

d)

నైమిశారణ్యం

2.

తుంబురుడికి ఎవరు శాపమిచ్చారు?

a)

ఇంద్రుడు

b)

వరుణుడు

c)

కుబేరుడు

d)

అగ్ని

3.

తుంబురుడు ఎవరిగా మారాడు?

a)

మారీచుడు

b)

జటాయువు

c)

విరాధుడు

d)

సుబాహుడు

4.

అగస్త్యుడు ఎవరి గర్వాన్ని అణిచాడు?

a)

హిమాలయ పర్వతం

b)

నీలగిరి పర్వతం

c)

వింధ్య పర్వతం

d)

ఆరావళి పర్వతం

5.

పంచవటి కి వచ్చిన రాక్షసి ఎవరు?

a)

శూర్పణఖ

b)

తాటకి

c)

సురస

d)

లంఖిణి

6.

రావణుడు అపహరించినపుడు సీతాదేవిని రక్షించింది ఎవరు?

a)

సంపాతి

b)

జటాయువు

c)

సుగ్రీవుడు

d)

హనుమంతుడు

7.

మాయలేడిగా వచ్చింది ఎవరు?

a)

సుబాహుడు

b)

మారీచుడు

c)

కుంభకర్ణుడు

d)

ఇంద్రజిత్తు

8.

కబంధ హస్తాలు అంటే అర్థం ఏమిటి?

a)

తప్పించుకోలేనివి

b)

తప్పించుకునేవి

c)

తప్పించేవి

d)

తప్పుకునేవి

9.

కబంధుడికి తల మెడ

a)

ఉన్నది

b)

లేదు

c)

కడుపులో ఉంది

d)

రొమ్ములో ఉంది

10.

సీతాదేవి నగలను ఉత్తరీయంలో కట్టి ఎక్కడ వేసింది?

a)

చిత్రకూట పర్వతం మీద

b)

మైదానంలో

c)

దండకారణ్యంలో

d)

సముద్రంలో