NEW
Font size
S
M
L
XL
Worksheetsచెలిమి 2
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
యయాతి ఏ రాజ్యానికి రాజు
a)
ప్రతిష్టానపురం
b)
గోలకొండ
c)
కాకతీయ సామ్రాజ్యం
d)
హైదరాబాదు సంస్థానం
2.
యయాతి క రామాయణ కథ సంక్షిప్తంగా ఎవరు చెప్పారు
a)
జాబాలి అనే రుషి
b)
జాబాలి అనే రాజు
c)
జాబాలి అనే మంత్రి
d)
జాబాలి అనే అధికారి
3.
దేవయాని ఎవరి కూతురు
a)
శుక్రాచార్యుడు
b)
బృహస్పతి
c)
వృషపర్వుడు
d)
జాబాలి
4.
వృషపర్వుడు ఎవరు
a)
రాక్షస రాజు
b)
దేవతల రాజు
c)
రాక్షస గురువు
d)
రాజు
5.
వృషపర్వుడు కూతురు పేరేమిటి
a)
శర్మిష్ఠ
b)
దేవయాని
c)
గంగాభవాని
d)
మందాకిని
6.
దేవయానిపై కోపగించుకున్నది ఎవరు
a)
శర్మిష్ఠ
b)
శుక్రాచార్యుడు
c)
వృషపర్వుడు
d)
దేవయాని చెలికత్తె
7.
దేవయానిని బావిలోకి తోసింది ఎవరు
a)
శర్మిష్ఠ
b)
దేవయాని చెలికత్తె
c)
శర్మిష్ట చెలికత్తె
d)
చెలికత్తె
8.
యయాతితో దేవయానికి సంబంధించిన జరిగిన కథను ఎవరు చెప్పారు
a)
ఘూర్ణిక
b)
ఘారణిక
c)
ఘోర్ణిక
d)
శర్మిష్ట
Reset
