Worksheetsఛందస్సు 2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శార్దూలంలో యతిస్థానం ఎంత?
a)
13
b)
14
c)
11
2.
పాదంలో 19 అక్షరాలు ఉండే వృత్త పద్యం ఏది?
a)
ఉత్పలమాల
b)
మత్తేభం
c)
శార్దూలం
3.
స, భ, ర, న, మ, య, వ. అనే గణాలుండే పద్యం ఏది?
a)
చంపకమాల
b)
మత్తేభం
c)
శార్దూలం
4.
'ఆంథోని' ఏ గణం అవుతుంది?
a)
రగణం
b)
తగణం
c)
మగణం
5.
IU ఏ గణం అవుతుంది?
a)
యగణం
b)
గ
c)
వ
6.
పాదం చివర 'వ' గణం వచ్చే పద్యం ఏది?
a)
మత్తేభం
b)
శార్దూలం
c)
ఉత్పలమాల
7.
'పద్యము' ఏ గణం అవుతుంది
a)
భగణం
b)
రగణం
c)
నగణం
8.
పాదం చివర 'గ' గణంగా ఉండే పద్యం ఏది?
a)
చంపకమాల
b)
శార్దూలం
c)
ఉత్పలమాల
9.
'శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర' ఏ పద్య పాదం?
a)
మత్తేభం
b)
శార్దూలం
c)
ఉత్పలమాల
10.
IUU ఏ గణం?
a)
యగణం
b)
జగణం
c)
తగణం
100 %
