Worksheetsసామాన్య వాక్యాలు- సంశ్లిష్ట వాక్యాలు. సంయుక్త వాక్యాలు.
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
పూర్తి అయిన క్రియను ఏమంటారు?
a)
అసమాపక క్రియ
b)
సమాపక క్రియ
c)
ఛేదర్దకము
2.
'చదివాడు, రాశాడు' ఏ రకమైన క్రియలు?
a)
సమాపక
b)
అసమాపక
c)
శత్రర్దక
3.
'నేను పాఠం విన్నాను' ఏ రకమైన వాక్యం?
a)
సామాన్య వాక్యం
b)
సంయుక్త వాక్యం
c)
సంశ్లిష్ట వాక్యం
4.
'రవితేజ బాగా చదివాడు. రవితేజ పరీక్ష బాగా రాశాడు' ఏ రకమైన వాక్యం?
a)
సంయుక్త వాక్యం
b)
సామాన్య వాక్యాలు
c)
సంశ్లిష్ట వాక్యాలు
5.
'వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు' ఏ విధమైన వాక్యం?
a)
సంయుక్త వాక్యం
b)
సంశ్లిష్ట వాక్యం
c)
సామాన్య వాక్యం
6.
'సచిన్ సెంచరీ చేశాడు. సచిన్ రికార్డు సృష్టించాడు.' ఏ విధమైన వాక్యం
a)
సామాన్య వాక్యం
b)
సంయుక్త వాక్యం
c)
సంశ్లిష్ట వాక్యం
7.
'పరీక్ష రాసి' ఏ విధమైన వాక్యం
a)
సంశ్లిష్ట వాక్యం
b)
సంయుక్త వాక్యం
c)
అసమాపక క్రియ
8.
స, భ , ర , న , మ , య , వ అనే గణాలుండే పద్యం ఏది?
a)
శార్దూలం
b)
మత్తేభం
c)
చంపకమాల
9.
UIU - ఏ గణం?
a)
తగణం
b)
జగణం
c)
రగణం
10.
'మహేష్' ఏ గణం అవుతుంది?
a)
వ గణం
b)
త గణం
c)
భ గణం
100 %
