NEW
Font size
S
M
L
XL
Worksheetsప్రతిజ్ఞ వ్యాకరణాంశాలు క్విజ్
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
విరామమెరుగక ఏ సంధి
a)
ఉకారసంధి
b)
ఇకార సంధి
c)
అకార సంధి
2.
ముగ్గురు అయిన దేవతలు సమాసంగా కూర్చండి
a)
మూడు దేవతలు
b)
ముగ్గురు అయిన దేవతలు
c)
ముగ్గురు దేవతలు
3.
రెండు గంటలు ఏ సమాసం
a)
ద్వంద్వ సమాసం
b)
బహువ్రీహి సమాసం
c)
ద్విగు సమాసం
4.
త్రికరణాలు ఏ సమాసం
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
c)
బహువ్రీహి సమాసం
5.
గొప్ప వాడు గదా ఏ సంధి
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
గుణ సంధి
c)
గసడదవాదేశ సంధి
6.
పరుషములు అనగా ఏ వి
a)
గ జ డ ద బ లు
b)
గ స డ ద వ లు
c)
కచటతపలు
7.
సరళములు అనగా ఏవి
a)
కచటతపలు
b)
గ జ డ ద బ లు
c)
గ స డ ద వ లు
8.
అక్కాచెల్లెళ్ళు ఏ సమాసం
a)
ద్విగు సమాసం
b)
ద్వంద్వ సమాసం
c)
ప్రథమా తత్పురుష సమాసం
9.
డు ము వు లు ఏ విభక్తి
a)
ప్రథమా తత్పురుష
b)
ద్వితీయ తత్పురుష
c)
తృతీయ తత్పురుష
10.
దొంగ భయం విగ్రహవాక్యం
a)
దొంగ చేత భయం
b)
దొంగతో భయం
c)
దొంగ వలన భయం
Reset
