Worksheetsనగర గీతం (తెలుగు క్విజ్-2)
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
నగార మోగిందా
నయాగరా దుమికిందా
ఈ గేయంలో గల అలంకారం ఏది
a)
ఉపమాలంకారం
b)
రూపకాలంకారం
c)
ఉత్ప్రేక్షాలంకారం
d)
అంత్యానుప్రాసాలంకారం
2.
నగరం - అను పదానికి పర్యాయపదాలు
a)
పట్నం, పల్లె
b)
పురము, పట్నం
c)
గ్రామం ,నది
d)
పల్లె, గ్రామం
3.
పఠనీయము -అను పదానికి అర్థం
a)
గౌరవింప దగినది
b)
చదవ దగినది
c)
పూజనీయము
d)
మెచ్చుకోదగినది
4.
పుప్పొడి -అను పదం ఏ సమాసం
a)
షష్టి తత్పురుష సమాసం
b)
చతుర్ది తత్పురుష సమాసం
c)
పంచమితత్పురుషసమాసం
d)
ద్వితీయతత్పురుషసమాసం
5.
తల్లి ఒడి వంటి పల్లెసీమల్నొదిలి- ఈ గేయం లో గల అలంకారం
a)
అంత్యానుప్రాస అలంకారం
b)
వృత్యానుప్రాస అలంకారం
c)
ఉపమాలంకారం
d)
ఛేకాను ప్రాస అలంకారం
100 %
