Worksheetsgr 10
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
కొత్తబాట పాఠ్యభాగ రచయిత్రి ఎవరు.
a)
శ్యామల
b)
పాకాల యశోదారెడ్డి
c)
కమలా రెడ్డి
2.
ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది.
a)
గేయ
b)
వ్యాస
c)
కథానిక
3.
కొత్తబాట పాఠము ఏ గ్రంథములోనిది.
a)
యశోదారెడ్డి ఉత్తమ కథలు
b)
మహాలక్ష్మి ముచ్చాట్లు
c)
ఎచ్చమ్మ కథలు
4.
రచయిత్రి ఏ గ్రామంలో జన్మించింది.
a)
బిజినేపల్లె
b)
జనగామ
c)
తెనుగు పల్లె
5.
ఏ అంశంపై పరిశోధన జరిపినందుకుగానూ రచయిత్రికి డాక్టరేట్ పట్టా లభించింది.
a)
ఎర్రాప్రెగడ
b)
తెలుగులో హరివంశాలు
c)
మావూరి ముచ్చట్లు
6.
ఈమె ఏ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు.
a)
ఆంధ్రా
b)
అంబేద్కర్
c)
ఉస్మానియా
7.
రచయిత్రి ఏ సంవత్సరంలో జన్మించారు.
a)
1929
b)
1939
c)
1925
8.
అక్కాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి ఏ బండిలో వారి ఊరికి ప్రయానం అయ్యారు.
a)
గుర్రపు
b)
ఎద్దుల
c)
ఆటో
9.
అక్కతమ్ముళ్ళ సంభాషణలో ఎన్ని తరాల సామాజిక దురాచారాలు తడమబడ్డాయి.
a)
2
b)
3
c)
5
10.
కొత్తబాటకు ముత్తైదువలుగా మంగళ హారతులు ఇచ్చిన్నట్లు కనిపించేది ఏమిటి.
a)
చెరువు
b)
మోదుగ
c)
గున్న మామిడి
100 %
