NEW
Font size
S
M
L
XL
Worksheetsరామాయణం- బాలకాండం 2
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
విభాండక మహర్షి కుమారుడు పేరు?
a)
వాల్మీకి
b)
గౌతమ మహర్షి
c)
వామదేవ మహర్షి
d)
ఋష్యశృంగుడు
2.
రావణాసురుడు ఎవరిని వరం అడిగాడు?
a)
బ్రహ్మ
b)
శివుడు
c)
విష్ణుమూర్తి
d)
ఎవరూ కాదు
3.
దశరథ మహారాజుకు ఎంత మంది భార్యలు?
a)
నలుగురు
b)
ఇద్దరు
c)
ముగ్గురు
d)
ఒక్కరు
4.
భరతుని తల్లి పేరు
a)
సుమిత్ర
b)
కౌసల్య
c)
కైకేయి
5.
శ్రీ రాముడికి బహిః ప్రాణం వంటి వాడు?
a)
శత్రుజ్ఞుడు
b)
భరతుడు
c)
లక్ష్మణుడు
d)
సహదేవుడు
6.
మారీచుని తల్లి పేరు?
a)
సూర్పణక
b)
తాటక
c)
అహల్య
d)
ఎవరూ కాదు
7.
రావణాసురుని వంశం
a)
ఇన వంశం
b)
సూర్యవంశం
c)
పౌలస్త్య వంశం
d)
చంద్రవంశం
8.
విశ్రవసుడి కుమారుడు
a)
శుభా వుడు
b)
మారీచుడు
c)
శతానందుడు
d)
రావణాసురుడు
9.
తాటక ఏ ప్రాంతాలపై విధ్వంసం సృష్టించింది
a)
మలద ,కరూశ
b)
కోసల పరుష
c)
అయోధ్య, మలద
d)
అయోధ్య,కరూశ
10.
విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఏ విద్యలను ఉపదేశించాడు
a)
శబ్దవేది
b)
బల అతిబల
c)
అతిబల
d)
పైవన్నీ
Reset
