wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

మత్తేభ చందస్సు (బాలకాండ)

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

మత్తెభము చందస్సు యతి స్థానం సంఖ్య ఏంటి?

a)

11

b)

20

c)

14

d)

19

2.

మత్తేభ అక్షర సంఖ్య ఏంటి?

a)

14

b)

20

c)

13

d)

21

3.

ప్రతి పద్యములో_______పాదాలు ఉండును

a)

నాలుగు

b)

మూడు

c)

ఐదు

d)

రెండు

4.

ఇందులో వరుసగా____________ అను గుణాలుండును

a)

సభరనమయవ

b)

భరనభభరవ

c)

నజభజజజర

d)

మసజసతతగ

5.

మత్తేభ ఉదాహరణ ఏమిటిది?

a)

అక్కట లాతులైన బగరైనను జంపగ కోరనెల

b)

న్నీ నామోక్తియు నీ పదాబ్జారతిమున్ లేకున్నా నారాయణ

c)

తగువున బోక రాజు బెడిదంబులు వల్కిన యేని సైచియొ

d)

సురలో కాభిమాత ప్రధానసమాతా సూయన్చలెం గంసఘ.

6.

దసరదుడు అయోధ్యకు వెళ్లేటప్పుడు ఎవరు ఎదురు వస్తారు?

a)

జనకుడు

b)

పరశురాముడు

c)

లక్ష్మణుడు

d)

ఎవరు రాలేదు

7.

రామలక్ష్మణులతో ఉన్న మనిషి ఎవరు?

a)

గౌతముడు

b)

విశ్వామిత్రుడు

c)

ఋష్యశ్యంగ మహర్షి

d)

వశిష్ట మహర్షి

8.

పరుశరాముడు ఓడిన తర్వాత ఏ పర్వతానికి వెళ్తాడు ?

a)

హిమాలయ

b)

కైలాసం

c)

మహేంద్ర పర్వతం

d)

కంచిన్జంగా

9.

రామాయణం చదివితే_______చదివినట్టే.

a)

జీవితాన్ని

b)

పుస్తకం

c)

కథ

d)

పురాణం

10.

'బల' 'అతిబల' విద్యాల మహిమ ఏంటిది?

a)

బలం, నిద్ర ఉంటుంది

b)

బలం, నిద్ర ఉండదు

c)

అలసట, ఆకలి ఉండదు.

d)

అలసట, ఆకలి ఉంటుంది