NEW
Font size
S
M
L
XL
Worksheetsరామాయణం ( పరిచయం)
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
రామాయణంలోని కాండల సంఖ్య?
a)
7
b)
6
c)
5
2.
మొదట వాల్మీకికి రామాయణం తెలిపినదెవరు?
a)
నారదుడు
b)
బ్రహ్మ
c)
రత్నాకరుడు
3.
'వల్మీకం' అంటే ఏమిటి?
a)
ఒక పక్షి
b)
పుట్ట
c)
ఆశ్రమం
4.
'జిజ్ఞాస' అంటే ఏమిటి?
a)
వివేకం
b)
ఆసక్తి
c)
ఆలోచన
5.
'మానిషాద ప్రతిష్టాంత్వ...' అనే శ్లోకాన్ని చెప్పినది ఎవరు?
a)
నారదుడు
b)
బ్రహ్మ
c)
వాల్మీకి
6.
'రామ + ఆయణం' ఏ సంధి?
a)
గుణ సంధి
b)
సవర్ణ దీర్ఘ సంధి
c)
అకార సంధి
7.
'ఆయణం' అంటే ఏమిటి?
a)
కథ
b)
ప్రయాణం
c)
మార్గము
8.
ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం ఏది?
a)
రామాయణం
b)
మహాభారతం
c)
భాగవతం
9.
'పౌలస్త్య వధ' అని దేనిని అంటారు?
a)
ఇతిహాసం
b)
పురాణం
c)
రామాయణం
10.
'రామో విగ్రహవాన్ ధర్మః' అని అన్నది ఎవరు?
a)
వాల్మీకి
b)
నారదుడు
c)
మారీచుడు
11.
విభాండక మహర్షి కుమారుడు ఎవరు
a)
దశరథుడు
b)
వశిష్ఠుడు
c)
ఋష్యశృంగుడు
12.
మిథిలా నగర రాజు ఎవరు
a)
దశరథుడు
b)
జనకుడు
c)
పరశురాముడు
Reset
