wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

గుణ సంధి

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

రాజేంద్రుడు

a)

రాజ + ఇంద్రుడు

b)

రాజు + ఇంద్రుడు

c)

రాజు + ఏంద్రుడు

d)

రాజ + ఏంద్రుడు

e)

రాజ + ఈంద్రుడు

2.

గజేంద్రుడు

a)

గజ + ఇంద్రుడు

b)

గజ + ఈంద్రుడు

c)

గజ + ఏంద్రుడు

d)

గజే + ఏంద్రుడు

e)

గజే + ఇంద్రుడు

3.

మహేంద్రుడు

a)

మహా + ఇంద్రుడు

b)

మహ + ఇంద్రుడు

c)

మహా + ఈంద్రుడు

d)

మహ + ఏంద్రుడు

e)

మహా + ఏంద్రుడు

4.

పరోపకారం

a)

పర + ఉపకారం

b)

పర + అపకారం

c)

పరో + ఉపకారం

d)

పర + ఓపకారం

e)

పరోప + కారం

5.

మహోన్నతి

a)

మహా + ఉన్నతి

b)

మహా + ఊన్నతి

c)

మహ + ఉన్నతి

d)

మహో + ఉన్నతి

e)

మహో + హోన్నతి

6.

దేశోన్నతి

a)

దేశ + ఉన్నతి

b)

దేశో + ఉన్నతి

c)

దేశ + ఓన్నతి

d)

దేశోన్న + తి

7.

మహర్షి

a)

మహా + ఋషి

b)

మహ + ఋషి

c)

మహా + అర్షి

d)

మహా + ఋర్షి

8.

రాజర్షి

a)

రాజ + ఋషి

b)

రాజు + ఋషి

c)

రాజ + అర్షి

d)

రాజ + ఋర్షి

9.

రాజోత్తముడు

a)

రాజ + ఉత్తముడు

b)

రాజు + ఉత్తముడు

c)

రాజ + ఓత్తముడు

d)

రాజు + ఓత్తముడు

10.

సురేంద్రుడు

a)

సుర + ఇంద్రుడు

b)

సుర+ ఈంద్రుడు

c)

సుర + ఏంద్రుడు

d)

సురే + ఏంద్రుడు

e)

సురేంద్రు + డు

11.

దేవర్షి

a)

దేవ + ఋషి

b)

దేవ + అర్షి

c)

దేవ + ఋర్షి

12.

స్వాతంత్ర్యోద్యమం

a)

స్వాతంత్ర్య + ఉద్యమం

b)

స్వాతంత్ర్యో + ద్యమం

c)

స్వాతంత్ర్య + ఊద్యమం

d)

స్వాతంత్ర్య ) ఓద్యమం

13.

మహేశ్వర

a)

మహా + ఈశ్వర

b)

మహా + ఇశ్వర

c)

మహ + ఈశ్వర

d)

మహా + ఏశ్వర