wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఏడవ తరగతి క్విజ్

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1.కుందేలు అనే పదానికి పర్యాయపదాలు.

a)

రాజు ,సింహం

b)

చెవులపిల్లి, శశకము

c)

వ్యాఘ్రం పులి

d)

కరి గజం

2.

2. 'యజమానీ, అయ్యా' పదానికి సరియైన పదం.

a)

రైతు

b)

దొర

c)

కార్మికుడు

d)

కూలి

3.

3. 'అర్థం 'పదానికి నానార్థాలు.

a)

శబ్దార్థం, కారణం ,ధనం

b)

కీర్తి ,యశస్సు, గొప్పతనం

c)

కాంక్ష, కోరిక ,ఇచ్చా

d)

జలం, నీరు, ఉదకం

4.

4. క్రింది వానిలో ద్వితీయ విభక్తులు.

a)

నేను, నున్,లన్ ,గూర్చి, గురించి

b)

డు ము వు లు

c)

కొరకు, ఉంటాయి

d)

అందున్ నన్

5.

5.' కవితలల్లిన 'అనే పదాన్ని విడదీస్తే.

a)

కవి+అలీ

b)

కవితలు+అలీ

c)

కవితలు +అల్లిన

d)

కవిత+అలీ

6.

6. శ్రీరాముడు వనరుల ___వారధి నిర్మించాడు. ఖాళీలో విభక్తి ని గుర్తించండి.

a)

తో

b)

లో

c)

వలన

d)

కమిటీ

7.

7. ' ప్రాంగణాన్ని' ముగ్గులతో అలంకరిస్తారు. ప్రాంగణం అర్థం

a)

బయట

b)

లోపల

c)

పైన

d)

ముంగిలి

8.

8. కొందరు మాయమాటలతో తమ పబ్బం గడుపుకోవాలని కొంటరు. 'పబ్బo' అనే పదానికి ప్రకృతి పదం.

a)

సంబురం

b)

ఆనందం

c)

పర్వం

d)

పని

9.

9.' నీకు శుభములు కలుగు గాక' ఈ వాక్యం ఏ వాక్యం.

a)

సన్దే హార్దిక వాక్యం

b)

ఆర్థక వాక్యం

c)

ప్రశ్నార్ధక

d)

ఆశిరార్ధక్ వాక్యం

10.

10. ఓరి నీ కెంత గర్వము. ఓరి ఏ విభక్తి ప్రత్యయము

a)

ప్రథమా విభక్తి

b)

ద్వితీయా విభక్తి

c)

చతుర్ధీ విభక్తి

d)

సంబోధనా ప్రథమా విభక్తి