NEW
Font size
Worksheetsclass 7 Revision term1
Total questions: 10
Worksheet time: 5mins
1. ప్రారంభంలో ఉద్రేక పడడం తర్వాత పశ్చాత్తాపంతో భయపడడం. అర్ధాన్నిచ్చెే సామెతను గుర్తించండి
నాగుబామంత కోపం జర్రిపోతంత పిరికి
నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యవచ్చు
నాలుకమీద కాదు, కడుపులుండాలె
2. దంచిందానికి బుక్కిందే కూలి సామెతకు అర్దాన్ని గుర్తించండి.
శ్రమను దోచుకోకపోవడం, పని తక్కువ, కూలీ ఎక్కువ.
అనవసరపు మాటలతో ముఖ్యమైన పనికి ఆటంకం కలుగుట
శ్రమను దోచుకోవడం, పని ఎక్కువ, కూలీ తక్కువ.
3. కొట్టినపిండి జాతీయానికి అర్ధాన్ని గుర్తించండి.
మిక్కిలి అనుభవం
చాలా సులభం
మిక్కిలి శ్రమించు
4. కమలాకరుని జడత్వాన్ని కవి దేనితో పోల్చాడు
భూమి పై తోక, కొమ్ములు లేక తిరిగే ఎద్దు
నిశ్చలంగా ఉండే జలాశయంతో
సువాసనలు వెదజల్ల లేని మోదుగుపూవుతో
ఆత్మ అనే పదానికి పర్యాయపదాన్ని గుర్తించండి.
మనసు, తెలివి
బుద్ది, బాధ
మనస్సు, మది
విజయం అనే పదానికి పర్యాయపదాన్ని గుర్తించండి.
నమ్మకం, కోరిక
ఆశ, కోరిక
గెలుపు, జయం
శాస్త్రం పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
చట్టం
చటం
చెటం
పల్లెఅందాలు పాఠం ఏ ప్రక్రిలో ఉంది
కథానిక
కథాకావ్య
కావ్య
చదువు పాఠం ఎందులో నుండి గ్రహించబడినది
సింహాత్రిత్రింశిక - ప్రధమా శ్వాసం
సింహాసన త్రింశిక - ద్వితీయా శ్వాసం
సింహాసనద్వాత్రింశిక - చతుర్ధాశ్వాసం
ప్రేరణ పాఠం ఏ ప్రక్రియలో ఉంది
లఘుకథ
ఆత్మకథ
కథానిక
