NEW
Font size
S
M
L
XL
Worksheetsచదువు
Total questions: 6
Worksheet time: 2mins
Name
Class
Date
1.
చదువు పాఠం వ్రాసిన కవి పేరు ?
a)
కొఱవి కసవరాజు
b)
కొఱవి గోపరాజు
c)
కొఱవి పృథ్వీరాజు
d)
కొఱవి కసమాంబ
2.
చదువు పాఠము ఏ గ్రంథములోనిది?
a)
సాలభంజిక
b)
విక్రమాదిత్య చరిత్ర
c)
విక్రమార్క చరిత్ర
d)
సింహాసన ద్వాత్రింశిక
3.
ద్వాత్రింశిక అంటే
a)
36
b)
30
c)
32
d)
ఏదీ కాదు
4.
సాలభంజిక అంటే అర్థం ?
a)
కథ
b)
పుస్తకం పేరు
c)
ప్రతిమ
d)
పాత్ర పేరు
5.
కొఱవి గోపరాజు జన్మస్థలం ?
a)
వరంగల్
b)
భీంగల్
c)
నిర్మల్
d)
మేడ్చల్
6.
కొఱవి గోపరాజు ఏ ఆస్థానంలో ఉండేవాడు?
a)
రాజరాజ నరేంద్రుని ఆస్థానం
b)
రాణా ప్రతాపరుద్రుని ఆస్థానం
c)
రాణామల్లన ఆస్థానం
d)
రుద్రమదేవి ఆస్థానం
Reset
