wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ls. 6 Prerana

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఒక వ్యక్తి తన జీవిత విషయాలను తానే గ్రంధస్ధం చేసుకుంటే దాన్ని ఏమంటారు?

a)

నీతికథ

b)

ఆత్మకథ

c)

కథానిక

d)

పంచతంత్రం

2.

అబ్దుల్ కలామ్ జీవితం నవతరానికి ఏమి ఇస్తుంది?

a)

సమస్య

b)

అశాంతి

c)

శాంతి

d)

ప్రేరణ

3.

అబ్దుల్ కలామ్ ఏ రాష్టంలో పుట్టారు?

a)

కర్ణాటక

b)

కేరళ

c)

తమిళనాడు

d)

ఆంధ్రప్రదేశ్

4.

అబ్దుల్ కలామ్ ఏ ఊరి హైస్కూల్లో చదివారు?

a)

రామనాథపురం

b)

కంచి

c)

గోవిందపురం

d)

రంగనాధపురం

5.

కలామ్ పాఠశాల చదువు తరువాత ఉన్నత చదువుల కోసం ఏ భాషా సాహిత్యం పైన మక్కువ పెంచుకున్నాడు?

a)

మళయాళం

b)

తమిళం

c)

ఇంగ్లీషు

d)

హిందీ

6.

కలామ్ కు ఎమ్.ఐ.టి లో ప్రవేశం కొరకు ఎవరు సహాయం చేశారు?

a)

చిన్నాన్న

b)

సోదరుడు

c)

తాతయ్య

d)

సోదరి

7.

ఇతరులను అర్ధం చేసుకోనే వారుని ఎలాంటి వారు అని చెప్పవచ్చు?

a)

అజ్ఞాని

b)

విజ్ఞాని

c)

అవివేకి

d)

అమాయకుడు

8.

అబ్దుల్ కలామ్ జీవితంలో విజయం సాధించడానికి ఎన్ని అంశాల మీద పట్టు సాధించాలి నమ్మాడు?

a)

మూడు

b)

ఆరు

c)

నాలుగు

d)

రెండు

9.

ప్రతిభ అనే పదానికి అర్ధం ఏమిటి?

a)

అతితెలివి

b)

తెలివి

c)

అజ్ఞానం

d)

ఏదీకాదు

10.

అబ్దుల్ కలామ్ చదువుకునే రోజుల్లో విద్యావిధానం ఎలా ఉండేది?

a)

సులభంగా

b)

ప్రశాంతంగా

c)

అశాంతిగా

d)

కష్టతరంగా