wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu vibhakthulu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

డు ము వు లు. ....ఏ విభక్తి?

a)

ఫ్ర థమా విభక్తి

b)

ద్వితీయ విభక్తి

c)

తృతీయ విభక్తి

d)

చతుర్థి విభక్తి

2.

ద్వితీయ విభక్తి. ..... .

a)

నిన్, నన్

b)

నిన్ ఏన్

c)

నిన్.నున్ .లన్

d)

నన్ను నిన్ను అన్ని

3.

అందున్ నన్. .ఏ విభక్తి

a)

సప్తమి

b)

ద్వితీయ

c)

తృతీయ

d)

చతుర్ది

4.

కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఏ విభక్తి

a)

ప్రధమ

b)

ద్వితీయ

c)

తృతీయ

d)

షష్టి

5.

ప్రజలకు పోలీసుల వలనరక్షణ దొరుకుతుంది వలన అనేది ఏ విభక్తి

a)

చతుర్థి

b)

పంచమి

c)

ద్వితీయ

d)

తృతీయ

6.

రాజు యొక్క గురి తప్పదు. యొక్క ఏ విభక్తి?

a)

సప్త మి

b)

షష్ఠి

c)

పంచమి

d)

ప్రథమ

7.

ఓరి!దుర్మార్గపు ఆలోచన! లో ఏ విభక్తి

a)

తృతీయ

b)

ద్వితీయ

c)

ప్రథమ

d)

సంబోధన ప్రథమ

8.

చేతన్ .చేన్ తోడన్ తోన్ ఏ విభక్తి?

a)

ప్ర థమ

b)

ద్వితీయ

c)

తృతీయ

d)

చతుర్థి

9.

నేను నీ కొరకు ఏదైనా చేస్తాను కొరకు అనేది ఏ విభక్తి

a)

ప్రధమ

b)

ద్వితీయ

c)

చతుర్ది

d)

తృతీయ

10.

నేను రాముతో కలిసి వెళ్ళాను

a)

ప్రధమ

b)

ద్వితీయ

c)

తృతీయ

d)

చతుర్థి