NEW
Font size
S
M
L
XL
Worksheetsవర్ణమాల
Total questions: 10
Worksheet time: 4mins
Name
Class
Date
1.
తెలుగు భాషలోని అక్షరాలను ప్రధానంగా ఎన్ని విభాగాలుగా చేశారు?
a)
4
b)
6
c)
3
2.
స్వరములు, ప్రాణములు అని పేరున్న అక్షరాలు?
a)
హల్లులు
b)
అచ్చులు
c)
ఉభయాక్షరాలు
3.
తెలుగు భాషలోని మొత్తం అక్షరాలు ఎన్ని?
a)
46
b)
55
c)
57
d)
56
4.
స్వల్ప కాలవ్యవధిలో పలికే అచ్చులకు గల పేరు?
a)
హల్లులు
b)
హ్రస్వములు
c)
దీర్ఘములు
5.
వర్గ పంచమాక్షరాలకు ఏమని పేరు?
a)
దీర్ఘములు
b)
హ్రస్వములు
c)
అనునాశికములు
6.
వ్యంజనము అనగా?
a)
హల్లు
b)
అచ్చు
c)
దీర్ఘము
7.
తాలవ్యము అనగా?
a)
తాళం
b)
దవడ
c)
దంతము
8.
సున్నా, అరసున్నా, విసర్గలను ఏమని పిలుస్తారు?
a)
కంఠ్యములు
b)
ఓష్ఠ్యములు
c)
సరళములు
d)
ఉభయక్షరాలు
9.
వర్ణమాలలోని హల్లులు సంఖ్య?
a)
36
b)
35
c)
37
10.
పరుషములు అని వేటికి పేరు?
a)
ఖ, ఛ, ఠ, థ, ఫ
b)
గ, జ, డ, ద, బ
c)
క, చ, ట, త, ప
d)
గ, స, డ, ద, వ
Reset
