wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సురవరం ప్రతాపరెడ్డి 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రతాపరెడ్డికి ఎప్పుడు కవి కావలెను అనే ఆలోచన వచ్చింది

a)

ఐదవ ఫారం

b)

ఆరవ ఫారం

c)

నాల్గవ ఫారం

d)

తొమ్మిదవ ఫారం

2.

సురవరం జన్మస్థలం

a)

బోరవెల్లి

b)

గార్లపల్లి

c)

బోవెల్లి

d)

బారవెల్లి

3.

సురవరం అమ్మగారు

a)

రంగమ్మ

b)

మంగమ్మ

c)

రమణమ్మ

d)

నారాయణమ్మ

4.

వైతాళికుడు అంటే

a)

మేల్కొల్పినవాడు

b)

నిద్ర పుచ్చినవాడు

c)

వైరాన్ని పెంచినవాడు

d)

వైద్యాన్ని చేసేవాడు

5.

ప్రతాపరెడ్డి గారు ఈ భాషలో పండితుడుకాదు

a)

మరాఠీ

b)

ఉర్దూ

c)

కన్నడం

d)

పార్శీ

6.

అప్పట్లో ఒక అణాకు

a)

ఆరు పైసలు

b)

ఏడు పైసలు

c)

ఐదు పైసలు

d)

పన్నెండు పైసలు

7.

ప్రతాపరెడ్డి చదువుపై విముఖత చూపుటకు కారణం

a)

రఘురామయ్య

b)

రామకృష్ణారెడ్డి

c)

రంగమ్మ

d)

నారాయణరెడ్డి

8.

కృషి అంటే

a)

ప్రయత్నం

b)

మమకారం

c)

అందం

d)

ఆనందం

9.

ప్రతాపరెడ్డి చిన్ననాటి పేరు

a)

పాపిరెడ్డి

b)

ప్రతాపరెడ్డి

c)

రామకృష్ణారెడ్డి

d)

నారాయణరెడ్డి

10.

చర్య అంటే

a)

పని

b)

చారు

c)

దిన

d)

చర్య