NEW
Font size
S
M
L
XL
Worksheetsచెలిమి 4
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ఉసురు అంటే అర్థం
a)
ప్రాణం
b)
ఊపిరి
c)
వాయువు
d)
ప్రాణవాయువు
2.
మన శరీరాలు రెండు కానీ ప్రాణం ఒకటే అనే మాటలను ఎవరు అంటున్నారు
a)
దేవయాని
b)
శర్మిష్ట
c)
చెలికత్తె
d)
స్నేహితురాలు
3.
బ్రాహ్మణ పుత్రిక ఎవ్వరు
a)
దేవయాని
b)
శర్మిష్ఠ
c)
మందాకిని
d)
వరూధిని
4.
ప్రతిష్టానపురం రాజు ఎవరు
a)
యయాతి
b)
దేవేంద్రుడు
c)
వృషపర్వుడు
d)
శుక్రాచార్యుడు
5.
యయాతి తో జరిగిన కథను ఎవరు చెబుతున్నారు
a)
దేవయాని చెలికత్తె
b)
శర్మిష్ట చెలికత్తె
c)
శర్మిష్ఠ
d)
శుక్రాచార్యుడు
6.
కినుక అంటే అర్థం ఏమిటి
a)
కోపం
b)
కోరిక
c)
ఆనందం
d)
విచారం
7.
వాయి అంటే అర్థం
a)
నోరు
b)
వాకిలి
c)
వాయిలి
d)
భూమి
8.
దేవయాని ని ఎవరు రక్షించారు
a)
యయాతి
b)
శర్మిష్ఠ
c)
శుక్రాచార్యుడు
d)
వృషపర్వుడు
Reset
