Free Printable Worksheets
NEW
Font size
More settings
శతజయంతి అనగా అర్థం
నూరవ పుట్టిన రోజు
వందపరుగులు
పదవ పుట్టినరోజు
వంద అడుగులు
పుష్టి అను పదానికి అర్థం
ధైర్యం
బలం
నమ్మకం
గర్వం
హృదయం- అను పదానికి వికృతి పదం
ఉదయం
హృదయ
సాయంత్రం
ఎద
జ్వాల -అను పదానికి పర్యాయ పదాలు
పొగ, వేడి
నిప్పు, దాహం
మంట,శిఖ
వెలుగు, కాలం
మరణముతో కూడినది-అను వ్యుత్పత్తి గల పదం
యుద్ధం
రణం
పోరు
సమరం
View all
10 questions
grade 9 :Ls-1.Dharmarjunulu
Worksheet
•
9th Grade
8 questions
చెలిమి 4
9th Grade - Professio...
6 questions
ధర్మబోధ - అర్థాలు
padalu
1st - 10th Grade