NEW
Font size
S
M
L
XL
Worksheetsశతకమధురిమ
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
సర్వేశ్వరుడు ఎవరు
a)
శివుడు
b)
శ్రీ మహావిష్ణువు
c)
శ్రీరాముడు
d)
బ్రహ్మదేవుడు
2.
సర్వేశ్వర ఏ సంధి పదం
a)
గుణ సంధి
b)
అకార సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
వృద్ధి సంధి
3.
సర్వేశ్వరుని పూజించడానికి మొదటి పుష్పం ఏది
a)
సత్యం
b)
దయ
c)
యోగ
d)
శాంతి
4.
సర్వేశ్వరుని పూజించడానికి రెండవ పుష్పం ఏది
a)
దయ
b)
శాంతి
c)
సత్యం
d)
యోగ
5.
ఏకనిష్ట అంటే అర్థం ఏమిటి
a)
ఏకాగ్రత
b)
న్యాయం
c)
కనిష్ట మైనది
d)
కనిష్టం కానిది
6.
సర్వేశ్వర ఏ సమాసపదం
a)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
b)
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
c)
ద్వితీయ తత్పురుష సమాసం
d)
షష్టి తత్పురుష సమాసం
7.
సర్వేశ్వర శతకం కర్త ఎవరు
a)
యథావాక్కుల అన్నమయ్య
b)
అన్నమయ్య
c)
బమ్మెర పోతన
d)
దాశరధి కృష్ణమాచార్యులు
Reset
