wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

భాగ్యోదయం 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రత్యక్ష కథనం అంటే

a)

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ

b)

సంభాషణ

c)

ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగని సంభాషణ

d)

అందరి సంభాషణ

2.

ఉద్ధరణ చిహ్నాలు ఉండకపోతే

a)

పరోక్ష కథనం

b)

ప్రత్యక్ష కథనం

c)

కర్తరి వాక్యం

d)

కర్మణి వాక్యం

3.

మేము - అనే పదం దేనిగా మారుతుంది

a)

తాము

b)

మేము

c)

తన

d)

తాను

4.

ఉద్ధరణ చిహ్నాల కంటే ముందు పదం తరువాత పదం కలిసి ఉండే వాక్యం

a)

పరోక్ష కథనం

b)

ప్రత్యక్ష కథనం

c)

ప్రత్యక్ష పరోక్ష కథనం

d)

పరోక్ష ప్రత్యక్ష కథనం

5.

ఉద్ధరణ చిహ్నాలు ఉంటే

a)

ప్రత్యక్ష కథనం

b)

పరోక్ష కథనం

c)

కర్తరి వాక్యం

d)

కర్మణి వాక్యం

6.

తాను పదవతరగతి చదువుతున్నానని రాము అన్నాడు. - ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనం లోకి మారిస్తే ఇందులో మార్పు చెందని పదం

a)

తాను

b)

చదువుతున్నానని

c)

పదవ తరగతి

d)

రఘు

7.

"నేను రానురా తమ్ముడు"

a)

ప్రత్యక్ష కథనం

b)

పరోక్ష కథనం

c)

కర్తరి వాక్యం

d)

కర్మణి వాక్యం

8.

ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు

a)

పరోక్ష కథనం

b)

ప్రత్యక్ష కథనం

c)

కర్తరి వాక్యం

d)

కర్మణి వాక్యం

9.

సూటిగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్లుగా కాకుండా ఇంకొకళ్ళు చెప్తున్నట్లు ఉండే వాక్యం

a)

పరోక్ష కథనం

b)

ప్రత్యక్ష కథనం

c)

ప్రత్యక్ష పరోక్ష కథనం

d)

పరోక్ష ప్రత్యక్ష కథనం

10.

ఎం.బి. గౌతమ్ గారి తండ్రి అసలు పేరు

a)

భాగయ్య

b)

భాగ్యరెడ్డి

c)

భాగ్యరెడ్డి వర్మ

d)

రంగయ్య