wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సమాసాలు ( పదవ తరగతి )

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఉత్తర పద అర్ధ ప్రాధాన్యం కల సమాసాలు ఏవి ?

a)

కర్మధారయ సమాసాలు

b)

తత్పురుష సమాసాలు

c)

ద్విగు సమాసం

2.

సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు?

a)

పర పదం

b)

పూర్వ పదం

c)

పూర్వ స్వరం

3.

సమాసంలో రెండవ పదాన్ని ఏమంటారు?

a)

పూర్వ పదం

b)

ఉత్తర పదం

c)

ఉత్తర స్వరం

4.

తత్పురుష సమాసంలో ఉపయోగించే పదాలు

a)

విభక్తులు

b)

కర్మధారయం

c)

విశేషణాలు

5.

'వలన, కంటె' అనే పదాలు ఏ విభక్తులు?

a)

తృతీయ విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

6.

'నా పుస్తకం' యొక్క విగ్రహ వాక్యం ఏమిటి?

a)

నా వలన పుస్తకం

b)

నా యొక్క పుస్తకం

c)

నా కొరకు పుస్తకం

7.

'కరోనా భయం' ఏ సమాసం ?

a)

ద్వీతీయా తత్పురుష

b)

చతుర్థీ తత్పురుష

c)

పంచమీ తత్పురుష

8.

విభక్తులు ఎన్ని?

a)

8

b)

6

c)

5

9.

'పాపం వలన భీతి' ఏ సమాసం?

a)

పంచమీ తత్పురుష

b)

చతుర్ధీ తత్పురుష

c)

షష్టి తత్పురుష

10.

సమాస పదాన్ని వివరంగా చెబితే దానిని ఏమంటారు?

a)

విగ్రహ వాక్యం

b)

విశేషణం

c)

క్రియ