Free Printable Worksheets
Font size
More settings
తెలుగులో 'ఆదికవి' ఎవరు?
పోతన
నన్నయ
రజినీకాంత్
భారతంలో నన్నయ ఏయే పర్వాలు రాశాడు?
ఆది, సభ, అరణ్య పర్వాలు
విరాట, ఉద్యోగ పర్వాలు
భీష్మ, ద్రోణ పర్వాలు
'బుభుక్షితుడు' అంటే ఏమిటి?
ఆకలితో ఉన్నవాడు
ఆకలి లేని వాడు
అన్నదాత
'సర్వ భూతంబులు' అంటే ఏమిటి?
అన్ని ప్రాణులు
దయ్యాలు
పక్షులు
'పావురం' అనే అర్థం వచ్చే పదం ఏది?
కపోతం
మయూరం
హంస
View all
10 questions
తెలుగు
Worksheet
•
8th - 10th Grade
బైబిల్ క్విజ్ ఆదికాండము 3 వ అధ్యాయం
5th Grade - University