wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

రెండు పాదాలుండే ఛందస్సును ఏమంటారు?

a)

త్రిపద

b)

ద్విపద

c)

పద్యము

2.

తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఎవరు?

a)

నన్నయ

b)

ముల్దుకృష్ణయ్య

c)

పాల్కురికి సోమనాథుడు

3.

బండారి - అంటే ఏమిటి

a)

ప్రధానమంత్రి

b)

బాండాగారానికి అధిపతి

c)

దండనాయకుడు

4.

సవర్ణములు అంటే ఏమిటి

a)

సమానమైన అక్షరాలు

b)

ఏ ఓ అర్ లు

c)

పై రెండు

5.

కనక + అచలం ఏ సంధి అవుతుంది

a)

గుణ సంధి

b)

అకార సంధి

c)

సవర్ణదీర్ఘసంధి

6.

'ఏమిటిది' విడదీసిన సరైన రూపం ఏది

a)

ఏమి + ఇది

b)

ఏమిటి + ఇది

c)

ఏమిటి + అది

7.

'నీవు + ఎవరు' ఏ సంధి

a)

గుణ సంధి

b)

ఉకార సంధి

c)

సవర్ణదీర్ఘసంధి

8.

'ఏ ,ఓ , అర్' లను ఏమంటారు?

a)

సవర్ణములు

b)

గుణములు

c)

సంధులు

9.

'గంగోదకం' విడదీసిన సరైన రూపం ఏది?

a)

గంగ + ఉదకం

b)

గంగ + ఓదకం

c)

గంగో + ఉదకం

10.

శుభ + ఉదయం ఏ సంధి?

a)

గుణ సంధి

b)

సవర్ణదీర్ఘసంధి

c)

అకార సంధి