NEW
Font size
S
M
L
XL
Worksheetsసరదా సండే
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
1. AI అనీ టెక్నాలజీ విస్తృత రూపం ఏమిటి?
a)
ఆర్ట్ ఇన్ఫర్మేషన్
b)
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
c)
ఎయిర్ ఇండియా
2.
2. ఈ నటిని " సామ్" అని పిలుస్తారు .
a)
సమంతా
b)
తమన్నా
c)
అనుష్క
3.
3. కుర్చీ మదతపెట్టే పాట లో హీరో ఎవరు?
a)
అల్లు అర్జున్
b)
అల్లరి నరేష్
c)
మహేష్ బాబు
4.
4. మనదేశంలో తేయాకు ఈ రాష్ట్రంలో ప్రసిధి ?
a)
కర్ణాటక
b)
కేరళ
c)
అస్సాం
5.
5 . మనదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదట ఈ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
a)
అస్సాం
b)
ఆంధ్రప్రదేశ్
c)
కేరళ
6.
6 . బంగాళాఖాతం లో గల మన దేశపు దీవులు ఏవి?
a)
లక్షదీవులు
b)
మాల్దీవులు
c)
అండమాన్ నికోబార్
7.
7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పధకానికి ఈమె పేరు పట్టింది?
a)
ఆన్నపూర్ణ
b)
మహాసాద్వి
c)
డొక్కాసీతమ్మ
8.
8. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం వరుసగా __ వ సారి పరిపాలిస్తోంది ?
a)
5 వసారి
b)
4 వసారి
c)
3 వ సారి
Reset
