WorksheetsTelugu 1.12.2
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
గూడూరి సీతారాం ఏ సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు?
a)
1953
b)
1943
c)
1954
d)
1956
e)
1963
2.
రాజమ్మ రాజీరికం కథనాన్ని రచించింది ఎవరు?
a)
శేషప్ప
b)
అన్నమయ్య
c)
గూడూరి సీతారాం
d)
శ్రీనాథుడు
e)
కృష్ణస్వామి ముదిరాజు
3.
మంచి పుస్తకం దీనితో సమానం?
a)
దేవునితో
b)
శత్రువుతో
c)
మిత్రునితో
d)
ఏది కాదు
e)
విద్యార్థితో
4.
రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆట మీదనే ఉంది. అర్థం ఏమిటి?
a)
ఆలోచన
b)
తొలిపలుకు
c)
భూమిక
d)
ప్రసిద్ధి
e)
ముందుమాట
5.
ప్రజ్ఞ మనోజ్ఞ ఇద్దరు సఖ్యతతో మెలుగుతారు. అర్థం ఏమిటి?
a)
కష్టంగా
b)
స్నేహంగా
c)
కఠినంగా
d)
ఏదికాదు
e)
బలంగా
6.
పూర్వం జమీందారుల దేవిడీలలో చర్చా గోష్టులు జరిగేవి. అర్థం ఏమిటి?
a)
చేతి చలవ
b)
కిందా మీదా పడటం
c)
తొలిపలుకు
d)
చిన్న భవంతి
e)
పెద్ద భవంతి
7.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. అర్థం ఏమిటి?
a)
ఏదికాదు
b)
కలిసింది
c)
కారకాలు
d)
కష్టంగా
e)
కలవలేదు
100 %
