NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.12.3
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
కార్యసాధనలో పిల్లలు అతలాకుతలం అయ్యారు. అర్థం ఏమిటి?
a)
ఏదికాదు
b)
కిందా మీదా పడటం
c)
కింద పడడం
d)
ద్రోల్లడం
e)
మీద పడడం
2.
శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం భూమిక వ్రాశారు. అర్థం ఏమిటి?
a)
కలిసింది
b)
కష్టంగా
c)
ఏదికాదు
d)
ముందుమాట
e)
ఆలోచన
3.
ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తారు. అర్థం ఏమిటి?
a)
హిందు ప్రార్థన
b)
క్రిస్టియన్స్ ప్రార్థన
c)
ఏదికాదు
d)
సిక్కుల ప్రార్థన
e)
ముస్లిముల ప్రార్థన
4.
వివాహ సందర్భాలలో వధూవరులు మెహందీ పెట్టుకుంటారు. అర్థం ఏమిటి?
a)
పారాణి
b)
ఆలోచన
c)
మున్నుడి
d)
గోరింటాకు
e)
కేయి
5.
తెలుగు సాహిత్యం విగ్రహ వాక్యాలు రాయండి.
a)
తెలుగు భాష చేత సాహిత్యం
b)
తెలుగు భాష వంటి సాహిత్యం
c)
తెలుగు భాష అనే సాహిత్యం
d)
తెలుగు భాష గల సాహిత్యం
e)
తెలుగు భాష యొక్క సాహిత్యం
6.
సమాజ పరిశీలన విగ్రహ వాక్యాలు రాయండి.
a)
సమాజము పరిశీలన
b)
సమాజముయొక్క పరిశీలన
c)
సమాజముచేత పరిశీలన
d)
సమాజమునందు పరిశీలన
e)
సమాజము అనెడి పరిశీలన
7.
రైతాంగ పోరాటం విగ్రహ వాక్యాలు రాయండి.
a)
రైతాంగమునందు పోరాటం
b)
రైతాంగము పోరాటము
c)
రైతాంగము అనెడి పోరాటం
d)
రైతాంగము యొక్క పోరాటం
e)
రైతాంగము చేత పోరాటం
Reset
