wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.8.6

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.
లులనల సంధి సంధికి ఉదాహరణ రాయండి
a)
సచివాలయం
b)
అక్షరాలు
c)
అత్యద్భుతం
d)
ఆనందోత్సాహాలు
e)
కార్యాచరణ
2.
భాషా సంస్కృతులు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
భాష మరియు సంస్కృతి
b)
భాషతో సంస్కృతి
c)
భాష గల సంస్కృతి
d)
భాషదైన సంస్కృతి
e)
భాష యొక్కసంస్కృతి
3.
ఉద్రిక్త ఘట్టాలు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
ఉద్రిక్తమైన ఘట్టాలు
b)
ఉద్రిక్తత మరియు ఘట్టాలు
c)
ఉద్రిక్తతో గల ఘట్టాలు
d)
ఉద్రిక్తత యొక్క ఘట్టాలు
e)
ఉద్రిక్తత గల ఘట్టాలు
4.
ఉద్యమ చరిత్ర విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
ఉద్యమము యొక్క చరిత్ర
b)
ఉద్యమమైన చరిత్ర
c)
ఉద్యమము వలన చరిత్ర
d)
ఉద్యమము చేత చరిత్ర
e)
ఉద్యమము మరియు చరిత్ర
5.
మూడు తరాలు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
మూడు సంఖ్య గల తరాలు
b)
మూడు సంఖ్య చేత తరాలు
c)
మూడు సంఖ్య వలన తరాలు
d)
మూడు సంఖ్యయిన తరాలు
e)
మూడు సంఖ్య తరాలు
6.
తెలంగాణ బిడ్డలు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
తెలంగాణ ప్రాంతము చేత బిడ్డలు
b)
తెలంగాణ ప్రాంతము వలన బిడ్డలు
c)
తెలంగాణ ప్రాంతము గల బిడ్డలు
d)
తెలంగాణ ప్రాంతము బిడ్డలు
e)
తెలంగాణ ప్రాంతము యొక్క బిడ్డలు
7.
ముళ్ళ తీగలు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
ముళ్ల వలన తీగలు
b)
ముళ్లతో కూడిన తీగలు
c)
ముళ్ల తీగలు
d)
ముళ్ల చేత తీగలు
e)
ముళ్లతోడి తీగలు
8.
సంక్షేమ పథకాలు సమాసం పేరు రాయండి.
a)
షష్టి తత్పురుష సమాసం
b)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
c)
చతుర్థి తత్పురుష సమాసం
d)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం
e)
ద్వంద్వ సమాసం
9.
అన్నదమ్ములు సమాసం పేరు రాయండి.
a)
చతుర్థి తత్పురుష సమాసం
b)
ద్వంద్వ సమాసం
c)
నఙ్ తత్పురుష సమాసము
d)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
e)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం