WorksheetsTelugu 1.5.4
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ఇనప్పెట్టె విగ్రహావాక్యం గుర్తించండి.
a)
ఇనుపదైన పెట్టె
b)
ఇనప మరియు ప్పెట్టె
c)
ఇనప అనెడి ప్పెట్టె
d)
ఇనప చేత ప్పెట్టె
e)
ఇనప గలప్పెట్టె
2.
పేద రైతులు విగ్రహావాక్యం గుర్తించండి.
a)
పేద గల రైతులు
b)
పేద అయిన రైతులు
c)
పేద చేత రైతులు
d)
పేదైన రైతులు
e)
పేద మరియు రైతులు
3.
మెర్క్యురీ నవ్వులు విగ్రహావాక్యం గుర్తించండి.
a)
మెర్క్యురీ గల నవ్వులు
b)
మెర్క్యురీ లాంటి నవ్వులు
c)
మెర్క్యురీ మరియు నవ్వులు
d)
మెర్క్యురీ యొక్క నవ్వులు
e)
మెర్క్యురీ చేత నవ్వులు
4.
సమాంతర రేఖలు విగ్రహావాక్యం గుర్తించండి.
a)
సమాంతరము యొక్క రేఖలు
b)
సమాంతరములయిన రేఖలు
c)
సమాంతరము రేఖలు వంటివి
d)
సమాంతరము చేత రేఖలు
e)
సమాంతరము మరియు రేఖలు
5.
జతపరచండి.
a)
నగరము అనెడి అరణ్యము|సంభావనా పూర్వ పద కర్మధారయ సమాసము
b)
పఠనీయమైన గ్రంథము|సప్తమి తత్పురుష సమాసము
c)
విశ్వంలో వింతలు|షష్టి తత్పురుష సమాసము
d)
శాకములే ఆహారముగా కలవారు|బహువ్రీహి సమాసము
e)
బ్రతుకు కొఱకు త్రోవ|చతుర్థి తత్పురుష సమాసము
6.
తరలి వచ్చిన పేద రైతులూ
ఊపిరాడని మీ బతుకులూ (అలంకారము గుర్తించండి.)
a)
స్వభావోక్తిఅలంకారం
b)
అంత్యానుప్రాసాలంకారము
c)
ఉపమాలంకారము
d)
వృత్యానుప్రాసాలంకారము
e)
రూపకాలంకారం
7.
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి (అలంకారము గుర్తించండి.)
a)
ఉపమాలంకారము
b)
అంత్యానుప్రాసాలంకారము
c)
వృత్యానుప్రాసాలంకారము
d)
రూపకాలంకారం
e)
స్వభావోక్తిఅలంకారం
8.
తీరిక దక్కదు, కోరిక చిక్కదు (అలంకారము గుర్తించండి.)
a)
రూపకాలంకారం
b)
స్వభావోక్తిఅలంకారం
c)
అంత్యానుప్రాసాలంకారము
d)
ఉపమాలంకారము
e)
వృత్యానుప్రాసాలంకారము
100 %
